What did we cover in the class?
Core Activity
Core curriculum continued this week.
Sentence Construction
ప్రథమ పురుష: నేను, మేము, మనము
మధ్యమ పురుష: నీవు, నువ్వు, మీరు, తమరు, నీ, తమ
ఉత్తమ పురుష: అది, అతడు, వాడు, ఆమె, వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, , ఆయన, ఆవిడ, ఆ
Sentence construction using భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు
For example -
నేను వెళ్ళాను(భూత), వెళ్తున్నాను (వర్తమాన), వెళ్తాను (భవిష్యత్ )
మేము వెళ్ళాము, వెళ్తున్నాము, వెళ్తాము
మనము వెళ్ళాము, వెళ్తున్నాము, వెళ్తాము
నేను విన్నాను (భూత) వింటున్నాను (వర్తమాన) వింటాను (భవిష్యత్ )
మేము విన్నాము, వింటున్నాము, వింటాము
మనము విన్నాము, వింటున్నాము, వింటాము
నీవు/నువ్వు వెళ్ళావు, వెళ్తున్నావు, వెళ్తావు
మీరు వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్తారు
తమరు వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్తారు
నీవు/నువ్వు విన్నావు, వింటునావు, వింటావు
మీరు విన్నారు, వింటునారు, వింటారు
తమరు విన్నారు, వింటునారు, వింటారు
అది వెళ్ళింది, వెళ్తుంది, వెళ్తోంది
అతడు వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్తాడు
వాడు వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్తాడు
ఆమె వెళ్ళింది, వెళ్తుంది, వెళ్తోంది
వాళ్ళు వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్తారు
వీళ్ళు వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్తారు
వారు వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్తారు
వీరు వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్తారు
Plan for next week
Home work review - correction of students' sentences using ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష (భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో )
Padyam
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.
sametalu - 2-5 new sametalu
Ankelu (అంకెలు) - revision of numbers - and lakhs and crores
Homework
Write sentences using ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష (భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ) for the following verbs (in Telugu)
Work - పనిచేయుట
Play - ఆడుకొనుట
Buy
Eat
Sleep
Wake
Bring
Build
Come
Draw
e.g
నేను పనిచేశాను, పనిచేస్తున్నాను, పనిచేస్తాను
మేము ...
మనము ...
నీవు/నువ్వు ...
మీరు ...
తమరు ...
అది ...
అతడు ...
వాడు ...
ఆమె ...
వాళ్ళు ...
వీళ్ళు ...
వారు ...
వీరు ...
Students are expected to write similar sentences in Telugu for all the Telugu forms of the English verbs given above.
Please note:
The students are coming without a notebook and pen/pencil. Please ensure that they get a notebook & pen/pencil.
It is highly recommended for the students to have a binder as I plan to give printouts in most classes. The students need to preserve the printouts to prepare well for the exams later in the academic year.
Parents, please speak to your children only in Telugu to maximize their learning.
No comments:
Post a Comment