Sunday, November 4, 2018

November 4, 2018

What did we cover in the class?

Core Activity

Core curriculum continued this week.

Sentence Construction

ప్రథమ పురుష: నేను, మేము, మనము
మధ్యమ పురుష: నీవు, నువ్వు, మీరు, తమరు, నీ, తమ
ఉత్తమ పురుష: అది, అతడు, వాడు, ఆమె, వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, , ఆయన, ఆవిడ, 

Students did not complete last week home work. So, the home work words were reviewed in భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు

నేను పనిచేశాను, పనిచేస్తున్నాను (వర్తమాన), పనిచేస్తాను (భవిష్యత్ )
మేము పనిచేశాము, పనిచేస్తున్నాము, పనిచేస్తాము
మనము పనిచేశాము, పనిచేస్తున్నాము, పనిచేస్తాము

నీవు/నువ్వు  పనిచేశావు, పనిచేస్తున్నావు, పనిచేస్తావు  
మీరు పనిచేశారుపనిచేస్తున్నారుపనిచేస్తారు  
తమరు పనిచేశారుపనిచేస్తున్నారుపనిచేస్తారు  

అది పనిచేసింది, పనిచేస్తున్నది, పనిచేస్తుంది
అతడు పనిచేశాడు, పనిచేస్తున్నాడు, పనిచేస్తాడు
వాడు  పనిచేశాడు, పనిచేస్తున్నాడు, పనిచేస్తాడు
ఆమె పనిచేసింది, పనిచేస్తున్నది, పనిచేస్తుంది
వాళ్ళు పనిచేశారుపనిచేస్తున్నారుపనిచేస్తారు
వీళ్ళు పనిచేశారుపనిచేస్తున్నారుపనిచేస్తారు
వారు పనిచేశారుపనిచేస్తున్నారుపనిచేస్తారు
వీరు పనిచేశారుపనిచేస్తున్నారుపనిచేస్తారు

Work - పనిచేయుట 
Play - ఆడుకొనుట 
Buy - కొనుట
Eat - తినుట
Sleep - నిద్రపోవుట
Wake - నిద్రలేచుట
Bring - తెచ్చుట
Build - కట్టుట
Come - వచ్చుట

Draw - వేయుట, గీయుట

Padyam

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!



తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.

Ankelu (అంకెలు) - revision of numbers - and lakhs and crores

Game

For fun, kids played charades with Telugu words.

Plan for next week

Additional sentence construction and writing

Moral story

sametalu - 2-5 new sametalu
     
Homework

Please work with your children to write sentences using ప్రథమ పురుష, మధ్యమ పురుషఉత్తమ పురుష (భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ) for the verbs given above.

Please note:

The students are coming without a notebook and pen/pencil. Please ensure that they get a notebook & pen/pencil.

It is highly recommended for the students to have a binder as I plan to give printouts in most  classes. The students need to preserve the printouts to prepare well for the exams later in the academic year.

Parents, please speak to your children only in Telugu to maximize their learning.

No comments:

Post a Comment