Monday, October 21, 2019

October 20, 2019


What did we cover in the class?

Core Activity

Homework review
Writing the story of telivigala kaaki. Review and feedback.You can find a soft copy of the story here

Podupu kathalu - contiuation
Continued with the concept of podupu kathalu with the following.


ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు

ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.

ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ

కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ

తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి

చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం

చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు
జ. కొబ్బరి కాయ

తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు
జ. రైలు

సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది

పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం

నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది
జ. నీడ


Plan for next week

Please note that there is no class on October 28 for Diwali holiday.

Reading a few stories

Writing exercises

Homework

Read the above podupu kathalu and write all of them.

Please note:

Please maintain a note book and a binder for Telugu class. Encourage the students to speak only in Telugu at home

No comments:

Post a Comment