What did we cover in the class?
Core Activity
There were only two students in the class today. So, we went with a slightly different plan.
Padyam: అనగననగ రాగమతిశయిల్లుచునుండు...along with meaning. A few examples were discussed in the class where people have practiced to reach mastery.
anaga nanaga raaga matisayillucununDu
tinaga tinaga vEmu tiyyanunDu
saadhanamuna panulu samakUru dhara lOna
visvadaabhirama , vinura vEma !
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
సాధన వలన ఏ కార్యము అయినా సాదించవచ్చు.మృదుమధురమయిన కంఠస్వరము ఎల్లవేళలా అలాగే ఉండాలంటే సాధన చేయటము ఒక్కటే మార్గము.అలాగే రోజూ తింటూ ఉంటే వేపాకులు కూడా కొన్ని రోజులకు తియ్యగా ఉన్నట్లు అనుభవంలోకి వస్తుంది.ఈ భూమి మీద ఏ పని అయినా సాధన చేయుట వలన సఫలం అవుతుంది.
Day to day vocabulary: A few English words, the corresponding Telugu word for each of those English words, how to write the Telugu word, how to use it in a sentence and how to write the sentence. సాధన వలన ఏ కార్యము అయినా సాదించవచ్చు.మృదుమధురమయిన కంఠస్వరము ఎల్లవేళలా అలాగే ఉండాలంటే సాధన చేయటము ఒక్కటే మార్గము.అలాగే రోజూ తింటూ ఉంటే వేపాకులు కూడా కొన్ని రోజులకు తియ్యగా ఉన్నట్లు అనుభవంలోకి వస్తుంది.ఈ భూమి మీద ఏ పని అయినా సాధన చేయుట వలన సఫలం అవుతుంది.
Account - ఖాతా
నాకు మా పక్కింటి బాంకులో ఒక ఖాతా ఉంది
Addition/Subtraction - కూడిక/ తీసివేత
నాకు బడిలో కూడిక, తీసివేత నేర్పుతారు
After/Before - తరువాత/ముందు
నాకు ఆంగ్ల తరగతి లెక్కలు తరగతికి ముందు, హిందీ తరగతికి తరువాత ఉంది
Almost/Approximately - దాదాపుగా, ఇంచుమించు/సుమారు
అమెరికా జనసంఖ్య దాదాపుగా/ఇంచుమించు/సుమారు 320 మిలియన్
Agreement - ఒప్పందం
నాకు నీకు మధ్యన ఒక ఒప్పందం చేసుకుందామా?
Against - వ్యతిరేకంగా
నేను ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొడతాను
saadhanamuna panulu samakUru dhara lOna - examples discussion
Finish reading the story - ధనవంతురాలి గిన్నె
Padyam revision: అనగననగ రాగమతిశయిల్లుచునుండు...
Day to day vocabulary - Continuation
Homework
saadhanamuna panulu samakUru dhara lOna - Bring in 2 real life examples that you know in real life who achieved mastery in their fields through intense practice. As mentioned above, this will be discussed in next class.
No comments:
Post a Comment