Core Activity
Padyam
తేనెల తేటల మాటలతో... పాట - చరణం 2 & చరణం 3 - మొత్తం పాట
||pallavi||
tEnela tETala maaTalatO, mana dESa maatanE kolichedama
bhaavam bhaagyam koorchukoni, mana jeevana yaanam chEyudamaa
||modaTi charaNam||
saagaramE tala chuTTukoni, sura ganga cheeragaa malachukoni
geetaa gaanam paaDukoni mana dEviki ivvaali haaratulu
||renDava charaNam||
gaanga jaTaadhara bhaavanatO hima Saila roopamE nilabaDagaa
galagala paarE nadulannI, oka bRnda gaanamE chEstunTE
||mooDava charaNam||
endarOveerula tyaaga phalam, mana nETi swEchchakE mooladhanam
vaarandarinI talachukonI, mana maanasaveedhini nilupukonI
||పల్లవి||
తేనెల తేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమ
భావం భాగ్యం కూర్చుకొని, మన జీవన యానం చేయుదమా
||మొదటి చరణం||
సాగరమే తల చుట్టుకొని, సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు
||రెండవ చరణం||
గాంగ జటాధర భావనతో హిమ శైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ, ఒక బృంద గానమే చేస్తుంటే
||మూడవ చరణం||
ఎందరోవీరుల త్యాగ ఫలం, మన నేటి స్వేచ్చకే మూలధనం
వారందరినీ తలచుకొనీ, మన మానసవీధిని నిలుపుకొనీ
Day to day vocabulary
The following words were discussed with their English meanings.
Each of these words and a combination of these words was used by the students to form their own sentences in Telugu. We will continue this towards empowering the students to build their own sentences with much ease.
కేక గేదె తేమ వేడి తేలిక పొగ
పొడుగు గొలుసు తొందర కోకిల కోపము
Vattulu training continued. Students were provided a printout of Vattulu practice sheet and త, థ, ద, ధ, న vattulu were discussed along with the words.
*Parents*, please ensure that the students get the worksheet to the class in every class for the next 5 classes.
Homework
మన తెలుగు శిశు UKG
Students need to write 10 words in each of the pages 46,48 and 50.
Parents, please work with the students while they are writing to ensure that they learn it right the first time.
For those who do not have the book, the words are given below
నత్త పత్తి కత్తి మత్తు
అత్త గిత్త ఎత్తు పొత్తు
ఆర్తి దీప్తి సూక్తి
అగడ్త అజీర్తి వస్తువు హస్తిన
సప్తమి లుప్తము నక్తము కస్తూరి
ఆవర్తము సమస్తము ఉదాత్తము ఉత్తీర్ణత
సంస్థ అస్థి తీర్థము అర్థము స్థాపన
సుద్ద మిద్దె గద్ద గద్దె
ముద్ద అద్దె ముద్దు ముగ్ధ
మద్దెల అద్దంకి అద్దము
పెద్దలు గద్దించు దగ్ధము దుగ్ధము అర్థార్ధి
ఉధ్ధరిణి సందిగ్ధము నిబధ్ధత
అన్న కొన్ని గిన్నె మిన్ను పన్ను కన్ను మన్ను వెన్న జున్ను సున్నము
అన్నము పున్నమి జొన్నలు చిహ్నము స్నానము రాట్నము విఘ్నము భగ్నము లగ్నము
యత్నము లగ్నము వినూత్నము
Plan for next class
Students need to write 10 words in each of the pages 46,48 and 50.
Parents, please work with the students while they are writing to ensure that they learn it right the first time.
For those who do not have the book, the words are given below
నత్త పత్తి కత్తి మత్తు
అత్త గిత్త ఎత్తు పొత్తు
ఆర్తి దీప్తి సూక్తి
అగడ్త అజీర్తి వస్తువు హస్తిన
సప్తమి లుప్తము నక్తము కస్తూరి
ఆవర్తము సమస్తము ఉదాత్తము ఉత్తీర్ణత
సంస్థ అస్థి తీర్థము అర్థము స్థాపన
సుద్ద మిద్దె గద్ద గద్దె
ముద్ద అద్దె ముద్దు ముగ్ధ
మద్దెల అద్దంకి అద్దము
పెద్దలు గద్దించు దగ్ధము దుగ్ధము అర్థార్ధి
ఉధ్ధరిణి సందిగ్ధము నిబధ్ధత
అన్న కొన్ని గిన్నె మిన్ను పన్ను కన్ను మన్ను వెన్న జున్ను సున్నము
అన్నము పున్నమి జొన్నలు చిహ్నము స్నానము రాట్నము విఘ్నము భగ్నము లగ్నము
యత్నము లగ్నము వినూత్నము
Plan for next class
Day to day Vocabulary continued
Learn basics of vattulu & practice - from Vattulu practice sheet
No comments:
Post a Comment