Monday, December 16, 2019

December 15, 2019


What did we cover in the class?

Core Activity

Final exam results
Final exam graded papers were distributed. Where they performed well and where they needed improvement was also mentioned.

Podupu kathalu
కాళ్లు లేవు గానీ నడుస్తుందికళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
మేఘం

నల్లకుక్కకు నాలుగు చెవులు
లవంగం


తొడిమ లేని పండుఆకులేని పంట.
విభూది పండు


ఒళ్ళంతా కళ్ళు ఇంద్రుడు కాదు, తనకు ప్రాణం లేదు కాని ఇతరుల్ని చంపుతుందివల

అయ్యకు అందవుఅమ్మకు అందుతాయి.
పెదవులు

అరచేతిలో 60 నక్షత్రాలు
జల్లెడ


అనగనగనగా  అప్సరసఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.
మేనక


వడకాని వడ
ఆవడపావడదవడ


Sametalu
We learnt the following sametalu with their meanings. Students learnt the context in which these sametalu are used and they are supposed to practice them

అందని ద్రాక్షపళ్ళు పుల్లన
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

Plan for next week

Please note that the next class is on January 5, 2020.

Padyam
Story
Reading

Homework

Students are expected to work with parents. First, parents read a paragraph (given below) and the students write. Next, the students themselves read it.
The 2 paragraphs below - both must be practiced

బాలుడు - వీణ వాయించే తోడేలు
ఒక బాలుడు తన తోటి వారితో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి అడవి గుండా వెళుతూ వెనకపడ్డాడు. ఒక తోడేలు అతనిని పట్టుకోటానికి వెంటపడింది. బాలుడు భయపడ్డాడు. కాని కొంచెం ధైర్యం తెచ్చుకొని తోడేలుతో ఇలా అన్నాడు. "ఎలాగూ నేను నీకు ఆహారమే. నువ్వు వీణ వాయిస్తే నేను నృత్యం చేస్తాను. ఇది నా చివరి కోరిక". తోడేలు సరే అని అక్కడ పక్కగా పడి వున్న వీణ వాయించడం మొదలు పెట్టింది. బాలుడు నృత్యం చేయసాగాడు.


అంతలో గొడవ విని వేటకుక్కలు తోడేలు వెంట పడ్డాయి. బాలుడు హమ్మయ్య అని తప్పించుకున్నాడు

నీతులు:
1. అక్కర్లేనివి పట్టించుకుని అందుకోపోతే చేతికొచ్చిన అవకాశం జారిపోతుంది
2. ఉపాయం తో అపాయాన్ని తప్పించుకోవచ్చు

కుక్క, కోడిపుంజు, నక్క

ఒక కుక్క, కోడిపుంజు స్నెహంగా ఉండేవి. ఒకరోజు అవి రెండూ కలిసి ఆడుకుని తరువాత కోడిపుంజు చెట్టు కొమ్మ మీద, కుక్క చెట్టు తొర్రలో నిద్ర పోయాయి. ఇంతలో ఒక నక్క వచ్చి "కోడి బావ నువ్వు ఎంత బాగా పాడతావో, నిన్ను ఒక్క సారి కౌగిలించుకుంటాను వస్తావా" అంది. కోడికి నక్క అసలు కోరిక అర్థమయ్యింది. "నువ్వు చెట్టు తొర్రలోని కాపలాదారుని లేపు. అలాగే వచ్చి నిన్ను కౌగిలించుకుంతాను" అని కోడి అంది. నక్క గట్టిగా ఊళ పెట్టి తొర్రలోకి చూసే సరికి కుక్క బయటికి వచ్చి నక్కని చంపి తినేసింది.

నీతి:అపాయాన్ని ఉపాయంతో గెలవాలి

2. Read & write the sametalu with parents. Use in context to understand them

Please note:

Please maintain a note book and a binder for Telugu class. Encourage the students to speak only in Telugu at home

Sunday, December 1, 2019

December 1, 2019


What did we cover in the class?

Core Activity

Mid term exam sample paper
We started with practice of dictation of Telugu sentences.
That was followed by practice of poem, story, podupu kathalu.

The link to the sample paper can be found here.

Plan for next week

Mid term exam on December 8.

Homework

Preparation for mid term